స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఇండియాలో మాదిరిగానే ఇతర దేశాల్లోనూ కొందరు ఎన్టీఆర్‌ను ఇష్టపడితే.. మరికొందరు రామ్ చరణ్‌ను ప్రశంసించారు. అంతేకాదు స్వయంగా కలిసి వారి అభిమానాన్ని చాటుకున్నారు.. ఈ క్రమంలో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో మాటల తూటాలు పేలేవి. అయితే, ఇప్పుడు…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘జై భీమ్’ చిత్రం గతేడాది అమెజాన్ లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. తమిళనాట సెన్సేషన్ క్రియేట్ చేసిన లాయర్ చంద్రు బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కింది. అమాయకులను, పోలీసులు ఎలాంటి ఇబ్బందులకు గురిచేస్తున్నారో ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇక ఈ చిత్రం కేవలం సౌత్ లోనే కాకూండా భారతీయ సినిమాని గర్వించదగ్గ సినిమాగా నిలవడం విశేషం. తాజగా మరోసారి జై…