ఇటీవల ప్రకటించిన 96వ ఆస్కార్ అవార్డులలో బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో అవార్డును గెలుచుకొని ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రెంచ్ మూవీగా తీసిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఫ్రెంచ్ తో పాటు ప్రస్తుతం ఇంగ్లీష్, తెలుగు, కన్నడం, తమిళం, హిందీ, మలయాళం భాషలలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సిని
Upasana: ఉపాసన కొణిదెల.. మెగా కోడలు. ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతోంది. గోల్డెన్ స్పూన్ తో పుట్టినా.. తన కాళ్ళ మీద తాను నిలబడడానికి ఉపాసన చేసిన ప్రయత్నాలు మామూలువి కాదు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితమే ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని దీపిక ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్కార్ అవార్డ్స్‌లోనూ దీపిక సందడి చేశారు.
Oscar 2023: ఆస్కార్.. ఆర్ఆర్ఆర్.. అవార్డులు.. గ్లోబల్ హీరోలు.. ఎన్టీఆర్.. చరణ్.. రాజమౌళి.. నాటు నాటు.. గత కొన్ని రోజులుగా ఈ పేర్లన్నీ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆస్కార్ కు ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ నామినేట్ అయిన విషయం తెల్సిందే.
RRR: ఆస్కార్ నామినేషన్స్ లో మన 'ట్రిపుల్ ఆర్' ఒకే ఒక్క 'ఒరిజినల్ సాంగ్' కేటగిరీలోనే నామినేషన్ సంపాదించింది. 'ట్రిపుల్ ఆర్' కోసం కీరవాణి బాణీలకు అనువుగా చంద్రబోస్ రాసిన "నాటు నాటు..." పాట ఈ గౌరవంతో పాటు పలు అంతర్జాతీయ అవార్డులూ సంపాదించింది. అయితే ఆస్కార్ అవార్డు దక్కితే వచ్చే ఆ కిక్కే వేరబ్బా అంటున్నారు �
Oscar 2023: 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్' సినిమా ఆస్కార్ బరిలో 11 నామినేషన్స్ సంపాదించి సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో ఆస్కార్ లో ఢీ అంటే ఢీ అంటూ సాగుతోన్న 'ఆల్ క్వైట్ ఆన్ వెస్ట్రన్ ఫ్రంట్' బ్రిటిష్ ఆస్కార్స్ గా భావించే ఫిలిమ్ అవార్డ్స్ లో ఎక్కువ కేటగిరీల్లో విజేతగా నిలచి సెన్సేషన్ క్రియేట్ చేసింద
Will Smith: హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ పేరు వినగానే గత యేడాది ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో వ్యాఖ్యాత క్రిస్ రాక్ పై ఆయన చేయి చేసుకున్న సంగతి గుర్తుకు రాకమానదు. అదే వేదికపై 'కింగ్ రిచర్డ్' సినిమాతో బెస్ట్ యాక్టర్ గా నిలిచారు విల్ స్మిత్. అయితే క్రిస్ రాకపై విల్ ప్రవర్తన కారణంగా పదేళ్ళ పాటు ఆస్కార్ అవ�
Oscar 2023: అమెరికాలో ఇది సినిమా అవార్డుల సీజన్ అనే చెప్పాలి. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 6 న సాయంత్రం జరగనుంది. ఈ నేపథ్యంలోనే అక్కడి పలు సినిమా అవార్డుల సంస్థలు తమ ఉనికిని చాటుకుంటున్నాయి. ఆస్కారేతర అవార్డుల ప్రభావం ఆస్కార్స్ పై ఉంటుందనీ కొందరు చెబుతున్నారు.
Nikhil: యంగ్ హీరో నిఖిల్ సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా హీరోలానే మాట్లాడుతుంటాడు. ఏ విషయమైనా తనకు నచ్చకపోతే ఎవరు ఏమంటారు అనేది ఆలోచించకుండా తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. తాజాగా నిఖిల్ ఆస్కార్ అవార్డుల పై సంచలన వ్యాఖ్యలు చేశారు.