ఇటీవల విడుదలైన మలయాళ చిత్రం “ఒరుతీ” చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రంలో కథానాయకుడుగా కన్పించిన వినాయకన్ మీటూ ఉద్యమంపై వివాదాస్పద కామెంట్స్ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అయితే తాజాగా ఆయన చేసిన కామెంట్స్ కు క్షమాపణలు చెప్తూ సోషల్ మీడియా వేదికగా నోట్ షేర్ చేశారు. “ఒరుతీ” ప్రెస్‌మీట్‌లో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు మీటూ గురించి ప్రశ్న ఎదురైంది. ఓ లేడీ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు వినాయకన్ స్పందిస్తూ మీటూ ఉద్యమం…