New Year Celebrations: నూతన సంవత్సరం ప్రారంభానికి ముందే పుణేలోని ఒక పబ్ నిర్వహించిన కార్యక్రమం వివాదాస్పదమైంది. కొత్త సంవత్సరం సంబరాలకు పబ్ నుండి పంపించిన ఆహ్వానంలో కండోమ్స్ తోపాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై పుణే పోలీసులు విచారణ ప్రారంభించారు. పుణేలోని ఒక పబ్ కొత్త �