Kalyani Priyadarshan : హీరోయిన్ కల్యాణి ప్రియదర్శిని ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది. రీసెంట్ గానే కొత్త లోకా సినిమాతో మంచి హిట్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపంచింది. రూ.266 కోట్లు రాబట్టి రికార్డు నెలకొల్పింది. దీంతో కల్యాణి ఫుల్ హ్యాపీలో ఉంది. ఈ సినిమా రిజల్ట్ తో ఆమెకు వరుసగా ఛాన్సులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన చిన్నప్పుడు అనాథ ఆశ్రమంలో…