ఈరోజుల్లో రసాయానిక ముందులు వాడేవారి సంఖ్య పెరుగుతుంది.. ఆ రసాయనాలు కూరగాయల తో పాటు మనలోపలకి కూడా వెళతాయి.. దానివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి.. దిగుబడి పొందాలని రైతులు ఈ మందులనే ఎక్కువగా వాడుతారు.. వ్యవసాయ నిపుణులు సెంద్రీయ వ్యవసాయం చేపట్టాలని సూచిస్తున్నారు.ఎటువంటి రసాయనాలు వాడకుండా ప్రకృతిలో లభించే ఆర్గానిక్ పదార్ధాలను ఉపయోగించి చేసే వ్యవసాయాన్ని సేంద్రియ వ్యవసాయం అంటారు. ఒకప్పుడు సేంద్రియ వ్యవసాయ ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత రసాయన, క్రిమిసంహారక…