స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు తమ వ్యాపారాన్ని పెంచుకొనే పనిలో పడ్డారు.. కొత్త కొత్త వంటలతో జనాలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.. నిత్యం ఏదొక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు మాత్రం కోపాన్ని తెప్పిస్తాయి .. సోషల్ ఓ వెరైటీ డిష్ వీడియో వైరల్ అవుతుంది..అదే కొత్తిమీర బజ్జీ .. పకోడీలు చెయ్యడం…