ఈమధ్య కాలంలో రీరిలీజ్ ట్రెండ్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఏదైనా అకేషణ్ వస్తే చాలు ఆ హీరో కెరీర్ లో బెస్ట్ మూవీ అనిపించుకున్న సినిమాని అభిమానులు రీరిలీజ్ చేసి థియేటర్స్ లో హంగామా చేస్తున్నారు. ఒక్కడు, పోకిరి, జల్సా, ఖుషి, గ్యాంగ్ లీడర్, టెంపర్, చెన్నకేశవ రెడ్డి లాంటి సినిమాలు రీరిలీజ్ ట్రెండ్ లో కొత్త హిస్టరీని క్రియేట్ చేశాయి. అయితే ఈ సినిమాలు హిట్, యావరేజ్ ఇలా అయినవి ఉన్నాయి కానీ డిజాస్టర్…
కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఆడియన్స్ ని మెప్పించడంలో విఫలమయ్యి, కాలక్రమేనా కొన్నేళ్ల తర్వాత కల్ట్ క్లాసిక్ స్టేటస్ అందుకుంటూ ఉంటాయి. ఈ కేటగిరిలో చాలా సినిమాలే ఉన్నాయి కానీ అన్నింటికన్నా ఎక్కువగా చెప్పుకోవాల్సింది మాత్రం ‘ఆరెంజ్’ సినిమా గురించే. ‘బొమ్మరిల్లు భాస్కర్’ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆరెంజ్’ సినిమా ప్యూర్ లవ్ స్టొరీగా ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఈ మూవీలో చరణ్ ‘ప్రేమ కొంత కాలమే బాగుంటుందని’ చెప్పిన డైలాగ్ ని నిజం చేస్తూ ఇప్పటికీ ఎన్నో…