Journalists Arrests: రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులకు పాల్పడటం అత్యంత దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాత్రి సమయంలోనే NTV జర్నలిస్టులతో పాటు ఇతర మీడియా ప్రతినిధులను అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకే అవమానం అని మండిపడ్డారు. జర్నలిస్టులు ఏమైనా టెర్రరిస్టులా? రాత్రి నుంచి0 వారి ఇళ్లపై దాడులు చేస్తూ, ఇంటి తలుపులు పగులగోడుతూ పండుగల సందర్భంలో కూడా…