2026 సంవత్సరం ప్రారంభంలోనే స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సందడి నెలకొంది. ప్రముఖ చైనా బ్రాండ్ ‘ఒప్పో’ తన తాజా రెనో 15 సిరీస్‌ను భారత్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఈ సిరీస్‌లో Reno 15, Reno 15 Pro, Reno 15 Pro Mini అనే మూడు మోడల్స్ ఉన్నాయి. ఒప్పో కంపెనీ ఫోటోగ్రఫీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో శక్తివంతమైన ప్రాసెసర్, అమోలెడ్ డిస్‌ప్లేలు, భారీ ర్యామ్ ఆప్షన్లతో టెక్ ప్రియులను ఆకట్టుకునేలా ఉన్నాయి. రెనో…