చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘ఒప్పో’ తన రెనో 15 సిరీస్‌ను భారత్‌లో జనవరి 8న లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్‌లో Oppo Reno 15, Oppo Reno 15 Pro, Oppo Reno 15 Pro Mini మోడళ్లను లాంచ్ చేయనుంది. రెనో సిరీస్‌లో తొలిసారిగా చిన్న సైజ్‌లో వచ్చే ప్రో మినీ వేరియంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఒప్పో రెనో 15 స్టాండర్డ్ వేరియంట్‌లో 50MP ప్రైమరీ కెమెరాను అందించనుండగా..…
చైనాకు చెందిన చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘ఒప్పో’ తన రెనో 15 సిరీస్‌ను భారతదేశంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవలి లీక్‌లు, నివేదికల ప్రకారం.. ఈ సిరీస్ 2026 జనవరి 8న భారత మార్కెట్‌లోకి రావచ్చు. లాంచ్ తేదీని కంపెనీ ఇంకా అధికారికంగా ధృవీకరించనప్పటికీ.. జనవరి 2026లో లాంచ్ కానుంది. ఒప్పో రెనో 15 సిరీస్‌లో మూడు మోడళ్లు రిలీజ్ అవుతున్నట్లు సమాచారం. ఒప్పో రెనో 15, ఒప్పో రెనో 15 ప్రో, ఒప్పో…