Oppo Reno 14 FS 5G: ఒప్పో తన రెనో 14 సిరీస్‌లో భాగంగా.. కొత్త స్మార్ట్‌ఫోన్ Oppo Reno 14 FS 5Gను అధికారికంగా లాంచ్ చేసింది. గ్లోబల్ లెవెల్ లో రీనో 14F, రీనో 14, రీనో 14 ప్రో మోడల్స్‌తో పాటు ఇప్పుడు Reno 14 FS కూడా లైనప్‌లో చేర్చింది ఒప్పో. ఈ ఫోన్ 6.7 అంగుళాల Full HD+ ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లేతో వస్తోంది. 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz…