Oppo K13x 5G: మొబైల్ మార్కెట్లో పోటీ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఒప్పో (Oppo) తన కొత్త బడ్జెట్ ఫోన్ Oppo K13x 5G పై మరింత డిస్కౌంట్ ను అందించింది. తక్కువ ధరలో మంచి పనితీరు, భారీ బ్యాటరీ లైఫ్, 5G కనెక్టివిటీతో ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. సాధారణ రోజువారీ వాడకానికి సౌకర్యంగా ఉండే విధంగా రూపొందించబడిన ఈ స్మార్ట్‌ఫోన్, మధ్యస్థాయి సెగ్మెంట్‌లోని పాపులర్ మోడల్స్‌కి సవాల్ విసురుతోంది. Oppo K13x…
OPPO K13x 5G: తాజాగా ఓప్పో భారత్ లో తన సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్ OPPO K13x ను లాంచ్ చేసింది. ‘K’ సిరీస్ లో భాగంగా విడుదలైన ఈ మొబైల్ అత్యాధునిక ఫీచర్లను అతి తక్కువ ధరతో వినియోగదారుల్ని ఆకట్టుకుంటోంది. మరి ఇంత తక్కువ ధరలో ఒప్పో ఎటువంటి ఫీచర్లను అందించిందో ఒకసారి చూసేద్దామా.. డిస్ప్లే: ఈ ఫోన్ 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉండి, 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్…