OPPO F31 Series: ఒప్పో (OPPO) సంస్థ F31 సిరీస్ 5G ఫోన్‌లను సెప్టెంబర్ 15న భారత మార్కెట్‌లో లాంచ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ రాబోయే సిరీస్ కు డ్యూరబుల్ ఛాంపియన్ (Durable Champion) అనే ట్యాగ్‌లైన్ తో మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ ఫోన్‌ల వెనుక సర్కులర్ కెమెరా మోడెల్ డిజైన్ ఉంటుంది. ఈ కొత్త ఫోన్‌లు గోల్డ్, షాంపేన్ కలర్స్ లో అందుబాటులో ఉంటాయి. ఇది రేడియల్ ప్యాటర్న్ తో…