OPPO Enco Buds3 Pro: ఒప్పో తాజాగా తన కొత్త K13 టర్బో సిరీస్ స్మార్ట్‌ఫోన్లతో పాటు OPPO Enco Buds3 Proను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ 12.4mm టైటానియం-కోటెడ్ డైనమిక్ డ్రైవర్స్, మంచి బాస్ అనుభూతిని అందిస్తాయి. ఈ ఇయర్‌బడ్స్ కేస్‌తో కలిపి గరిష్టంగా 54 గంటల లిసనింగ్ టైమ్ అందిస్తాయని కంపెనీ చెబుతోంది. మరి ఈ కొత్త ఒప్పో Enco Buds3 ప్రో ఇయర్‌బడ్స్ ప్రధాన ఫీచర్లు ఏంటో…