OPPO Reno14 5G Diwali Edition: ఓప్పో (Oppo) భారత మార్కెట్‌లో ప్రత్యేకంగా Reno14 5G దివాళీ ఎడిషన్ (OPPO Reno14 5G Diwali Edition) లాంచ్ చేసింది. గతంలో మింట్ గ్రీన్ వేరియంట్‌ను విడుదల చేసిన కంపెనీ ఈసారి పండుగ సీజన్ కోసం ప్రత్యేక ఎడిషన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లో ఇండస్ట్రీలోనే మొదటి హీట్ సెన్సిటివ్ కలర్ చేంజింగ్ టెక్నాలజీని అందించారు. GlowShift టెక్నాలజీ ద్వారా ఫోన్ వెనుక భాగం శరీర ఉష్ణోగ్రతకు అనుగుణంగా డీప్…