Oppo A6 Pro 4G: ఒప్పో A6 ప్రో 4G (Oppo A6 Pro 4G) స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ తాజాగా వియత్నాంలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ Oppo A6 సిరీస్‌లో భాగంగా విడుదలైంది. దీనిలో ఇప్పటికే Oppo A6 ప్రో 5G, Oppo A6 GT, Oppo A6i వంటి 5G మోడల్‌లు ఉన్నాయి. కొత్తగా లాంచ్ అయిన Oppo A6 ప్రో 4G స్మార్ట్‌ఫోన్. ఇందులో 7,000mAh బ్యాటరీతో 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్…