ఒప్పో నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. ఒప్పో A6 5G చైనాలో ఆవిష్కరించారు. కొత్త హ్యాండ్‌సెట్ 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ చిప్ ద్వారా శక్తిని పొందుతుంది. 12GB వరకు RAM, 512GB వరకు స్టోరేజ్ తో జత చేయబడింది. ఇది Mali-G57 MC2 GPUని కూడా కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుతం కంపెనీ వెబ్‌సైట్‌లో మూడు కలర్ ఆప్షన్స్, స్టోరేజ్…