Oppo A38 Smartphone Launch and Price: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ‘ఒప్పో’.. ఏ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ‘ఒప్పో ఏ38’ పేరుతో యూఏఈ, మలేషియా మార్కెట్‌లో రహస్యంగా రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలో భారత మార్కెట్‌లో కూడా అందుబాటులో ఉంటుందని సమాచారం. సరైన రిలీజ్ డేట్ ఇంకా తెలియరాలేదు. ఒప్పో ఏ38 ఫోన్ ఒకే కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరలో అనేక అద్భుతమైన ఫీచర్లను కలిగి…