Oppo A6 5G: ఓపో నుంచి మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్‌లోకి వచ్చింది. పవర్ ఫుల్ బ్యాటరీ, కెమెరా ఫీచర్లతో Oppo A6 5Gను కంపెనీ అధికారికంగా లాంచ్ చేసింది. రోజువారీ వినియోగంతో పాటు గేమింగ్, వీడియోలు ఎక్కువగా చూసేవారిని దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌లో ముఖ్యంగా ఆకట్టుకునే విషయం 7,000mAh భారీ బ్యాటరీ. ఒకసారి చార్జ్ చేస్తే చాలా సేపు ఫోన్ వాడుకోవచ్చు. అంతేకాదు.. 45W ఫాస్ట్…