Home
Operation
Operation News
-
Ward Boy: వైద్యుడికి బదులు వార్డ్బాయ్ ఆపరేషన్.. వీడియో తీసి..!
ఉత్తర్ ప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఆస్పత్రి యాజమాన్యం మనుషులు ప్రాణాలతో చెలగాటమాడుతుంది. ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ మహిళకు వైద్యుడి చేయాల్సిన ఆపరేషన్‌ను వార్డు బాయ్ చేశాడు. అంతే కాకుండా.. ఆ వార్డు బాయ్ చేసిన ఆపరేషన్‌ను వీడియో తీశాడు. అనంతరం.. తన ఇన్‌స్టాలో వీడియో పోస్ట్ చేశాడు. -
Heart Surgery: ప్రాణాలు కాపాడటానికి కొద్దిసేపు చంపేశారు.. ప్రభుత్వ హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్
రోగి ప్రాణాలు కాపాడటానికి సర్జరీ(ఆపరేషన్) చేసే సమయంలో మత్తుమందును రోగికి ఇస్తారు. అయితే ఇలా మత్తుమందును వారికి చేసే సర్జరీని బట్టి ఉంటుంది. మేజర్ సర్జరీ అయితే శరీరం మొత్తంగా కదలకుండా ఉండేలాగా మత్తు మందు ఇస్తారు. -
Andhra Pradesh: గర్భిణికి ఆపరేషన్.. కడుపులోనే కత్తెర వదిలేసి కుట్లు..
Andhra Pradesh, Eluru Crime, Pregnant woman, operation, Doctors, scissors, stomach -
MLA Dr Ranganath: ఆపరేషన్‌కు సాయం కోసం వెళ్లాడు.. తానే స్వయంగా ఆపరేషన్ చేశాడు డాక్టర్ ఎమ్మెల్యే
ఆపరేషన్‌కు సాయం చేయమని అడగడానికి ఒక రైతు తన నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లాడు. తానే డాక్టర్ కావడంతో.. తను ఆర్థిక సాయం చేయడం కంటే.. తానే స్వయంగా ఆపరేషన్ చేసి సమస్యను పరిష్కారం చేయాలని భావించాడు. -
Uttar Pradesh: 7 నెలల బాలుడి కడుపులో 2 కిలోల పిండం..
పుట్టిన 7 నెలలకు చిన్నారి కడుపు బాగా ఉబ్బి.. అనారోగ్యానికి గురికావడంతో వైద్యులు బాలుడిని పరిశీలించారు. తీరా చూస్తే 7 నెలల బాలుడి కడుపులో పిండం ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. దాంతో బాలుడికి ఆపరేషన్ చేసి పిండాన్ని తొలగించారు. -
TV Remote : మద్యం మత్తులో మలద్వారంలో టీవీ రిమోట్ పెట్టుకున్న యువకుడు
TV Remote : మందు బాబులు తాగితే ఏం చేస్తారో కూడా వారికి అర్ధం కాదు. చుక్క పడిందంటే చాలు చుక్కల లోకంలో విహరిస్తుంటారు. ఫుల్ కొట్టితే తనంతటోడు లేదన్నట్లు ప్రవర్తిస్తారు. -
56Blades in Stomach : చావాలని 56షేవింగ్ బ్లేడ్లను మింగాడు.. కానీ
56Blades in Stomach : రాజస్థాన్‌లోని జలోర్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 24 ఏళ్ల ఓ యువకుడి కడుపులో రెండు కాదు ఏకంగా 56 షేవింగ్ బ్లేడ్లను తొలగించారు. -
Whistle : విజిల్ మింగేసిన చిన్నారి.. ఆపరేషన్ తర్వాత వైద్యులు ఏమన్నారంటే ?
Whistle : నాలుగేళ్ల పాప గొంతులో విజిల్ ఇరుక్కుపోయింది. బహ్రెయిన్‌లో జరిగిన నస్ఫా వేడుకల్లో చిన్నారి విజిల్ ను మిఠాయి అనుకుని నోట్లో వేసుకుని మింగేసింది. -
Scissors in Stomach: కడుపులో కత్తెర మర్చిపోయిన డాక్టర్లు.. ఆరేళ్లుగా మహిళకు నరకం
Scissors in Stomach: పెద్దపల్లి జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆరేళ్ల క్రితం ప్రసవం కోసం ఆస్పత్రికి వెళితే డాక్టర్ ఆపరేషన్ చేసి బిడ్డను తీసి కడుపులో కత్తెర పెట్టి మర్చిపోయాడు. -
Shock : అమ్మాయి కడుపులో అరకేజీ వెంట్రుకలు.. ఆపరేషన్ చేసిన డాక్టర్లే షాక్
Shock : ఓ అమ్మాయికి ఆపరేషన్ చేసిన వైద్యులు కంగుతిన్నారు. ఆ అమ్మాయి కడుపులో దాదాపు అరకేజీ వెంట్రుకల ఉండను తొలగించారు. ఇలాంటి అరుదైన శస్త్ర చికిత్సకు మైసూరులోని అపోలో ఆస్పత్రి వేడుకైంది.
తాజావార్తలు
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
-
West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!