రాజస్థాన్ ఓపెన్ జైల్లో దారుణం చోటుచేసుకొంది. అంతమంది పోలీసులు చూస్తుండగా.. ఒక నిందితుడు తన కూతురుపై అఘాయిత్యని పాల్పడి పరారయ్యిన ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే సిరోహి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి హత్య కేసులో నిందితుడిగా తేలడంతో అతడిని రాజస్థాన్ ప్రిజనర్స్ ఓపెన్ ఎయిర్ క్యాంపస్ కి తరలించారు. ఈ క్యాంపస్ రూల్స్ ప్రకారం జైల్లోనే నిందితుడు కుటుంబంతో కలిసి ఉండొచ్చు. దీంతో సదరు నిందితుడు కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అయితే పుట్టుకతో…