Home
Open Ai
Open Ai News
-
Suchir Balaji: అమెరికా పోలీసులు సంచలన నిర్ణయం.. సుచిర్ బాలాజీ కేసు మూసివేత
చాట్‌జీపీటీ సంస్థ ‘ఓపెన్ ఏఐ’ మాజీ ఉద్యోగి సుచిర్ బాలాజీ (26) కేసును అమెరికా పోలీసులు క్లోజ్ చేశారు. సుచిర్ బాలాజీది హత్య కాదని.. ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు తేల్చారు. -
ChatGPT Search Engine: గూగుల్‌కు చెక్ పెట్టేందుకు చాట్‌జీపీటీ సెర్చ్ఇంజిన్ రెడీ..
ChatGPT Search Engine: ఓపెన్ ఏఐ (OpenAI) మరొక కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇప్పటి వరకు కేవలం ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే ఇస్తున్న చాట్‌జీపీటీలో సెర్చ్ ఇంజిన్ సామర్థ్యాలను జోడించి అందించనుంది. ఈ సెర్చ్ ఇంజిన్‌లో గూగుల్ గుత్తాధిపత్యం కొనసాగుతుండగా.. ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టడం చూస్తే అతి తక్కువ కాలంలో గూగుల్ కు చెక్ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుంది. ఈ కొత్త ఫీచర్‌తో, వినియోగదారులు ఇప్పుడు వెబ్ లింక్‌ల గురించి అసలైన సమాచారాన్ని తక్షణమే పొందవచ్చని… -
Microsoft AI Odyssy Program: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏఐలో ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోండిలా..
ఇటీవల ఏఐ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. చాట్ జీపీటీ, బింగ్, బార్డ్ వంటి స్మార్ట్ చాట్బాట్లకు మూలాధారమైన కృత్రిమ మేధ (ఏఐ)కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది. అందుకు అనువుగా ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఎన్నో రీసెర్చ్ లు చేస్తున్నాయి.. ఇక ఏఐ గురించి ప్రత్యేకంగా చెప్పనర్లేదు.. రోజురోజుకు దూసుకుపోతుంది.. అనేక పెద్ద కంపెనీలు సైతం ఏఐ తో అనుసంధానం కలిగి ఉంటున్నాయి.. ఏఐకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చే లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్(ఎల్ఎల్ఎం) నిపుణులకు గిరాకీ పెరుగుతోంది. ఆసక్తి ఉన్న… -
AI Girlfriend: ఆ దేశంలో ఏఐ గర్ల్‌ఫ్రెండ్స్ కు పెరుగుతున్న డిమాండ్..
ఈమధ్యకాలంలో ఎక్కడ చూసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్స్ కు డిమాండ్ పెరుగుతుంది.. పలు సంస్థలు సైతం ఉద్యోగులకు బదులుగా వీటితోనే వాళ్లకు కావలసిన పనిని చేయిస్తున్నారు.. ఒక్క ఉద్యోగాలను మాత్రమే కాదు.. బాధలో ఉన్న అబ్బాయిలకు ఓదార్పునిచ్చే విధంగా ఏఐ గర్ల్‌ఫ్రెండ్స్ ను కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చారు.. కొన్ని దేశాల్లో చిన్న సమస్యలు ఉన్నా వీటికి డిమాండ్ తగ్గట్లేదు.. అంతగా జనాలు వీటిని కోరుకుంటున్నారు.. అమెరికా వంటి ప్రముఖ దేశాల్లో వీటికి ఆదరణ పెరుగుతుంది.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్… -
Open AI : AI తో నూతన ఆవిష్కరణ.. ఒక్క నిమిషంలో చికెన్, బర్గర్, పిజ్జా రెడీ…
టెక్నాలజీ రోజు రోజుకు కొంత పుంతలు తొక్కుతుంది.. కొత్త కొత్త ఆవిష్కరణలకు అద్దం పడుతుంది.. అన్ని రంగాలతో పాటుగా ఫుడ్ వ్యాపారాల్లో కూడా వ్యాపార వేత్తలు టెక్నాలజిని వాడుతున్నారు.. కొత్త వంటలతో పాటుగాసర్వీసుల కోసం కూడా కొన్ని ప్రముఖ రెస్టారెంట్స్ రోబోలను ఉపయోగిస్తున్నారు.. ఇకపోతే ఇప్పటికే పలు రంగాల్లో తన ఉనికిని చాటుతున్న AI ఇప్పుడు ఫుడ్ తయారీలో కూడా మరో ముందడుగు వేసింది..AI తో నూతన ఆవిష్కరణ కొత్త పరికరం మార్కెట్లోకి వచ్చింది.. ఆ వస్తువు… -
ChatGPT: OpenAI వెబ్ బ్రౌజింగ్ ఫీచర్‌ని ఎలా ప్రారంభించాలంటే?
ఓపెన్ఏఐ, ChatGPT ఇప్పుడు వారి సంభాషణల్లోనే వెబ్‌ని బ్రౌజ్ చేయగలదని ప్రకటించింది.. ఇక ఇప్పుడు మళ్లీ Xలో ఒక పోస్ట్‌ను చేసింది.. ఇప్పుడు మరో కొత్త బ్రౌజ్ ను అందిస్తుంది.. Bingతో బ్రౌజ్ అని పిలవబడే ఈ ఫీచర్ మైక్రోసాఫ్ట్ యొక్క శోధన ఇంజిన్‌ను ఉపయోగించి ‘ప్రస్తుత మరియు అధికారిక’ మూలాల నుండి సమాధానాలను అందించడానికి ఉపయోగిస్తుంది.. అలాగే వీటి ప్రతిస్పందనలలో కూడా లింక్ చేయబడ్డాయి. Bingతో బ్రౌజ్ చేయడం ప్రస్తుతం OpenAI యొక్క ప్లస్.. కానీ… -
AI : వ్యాపారుల కోసం సరికొత్త ఏఐ చాట్‌జీపీటీ ఎంటర్ప్రైజ్..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. వివిధ రంగాల్లో వీటికి డిమాండ్ కూడా ఎక్కువవుతుంది.. సెక్యూరిటీ పరంగా ఇవి ముందంజలో ఉన్నాయి.. ఇక తాజాగా ఈ ఏఐ అనేది వ్యాపారులకు వరంగా మారింది.. తాజాగా వ్యాపారుల అవసరాల కోసం శక్తిమంతమైన చాట్‌జీపీటీ ఎంటర్ప్రైజ్ చాట్ బోట్ ఆవిష్కరించింది.. ఓపెన్ ఏఐ రూపొందించిన చాట్‌బోట్ చాట్‌జీపీటీ దే ఇప్పుడు హవా.. నిత్యం లక్షల మంది యూజర్లు చాట్‌జీపీటీ సేవలు పొందుతున్నారు. అటు వ్యక్తిగతంగా.. ఇటు ప్రొఫెషనల్ విధుల్లోనూ… -
AI Software New Version: AI సాఫ్ట్వేర్ కొత్త వెర్షన్. రీసెంట్గా రిలీజ్ చేసిన ఓపెన్ ఏఐ
AI Software New Version: కృత్రిమ మేధతో పనిచేసే చాట్ జీపీటీ కొత్త వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. అప్డేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాఫ్ట్‌వేర్‌ని ఓపెన్ ఏఐ సంస్థ ఇటీవల రిలీజ్ చేసింది. జీపీటీ-4గా పేర్కొనే ఈ ప్రొడక్ట్.. క్లిష్టమైన సమస్యలను కూడా.. గతంలో కన్నా ఎక్కువ ఖచ్చితత్వంతో పరిష్కరించగలదని పేర్కొంది. సమస్యల పరిష్కార సామర్థ్యాలు మరియు జనరల్ నాలెడ్జ్ దీనికి విస్తృతంగా ఉన్నాయని పేర్కొంది. శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేసే ఓపెన్ ఏఐ సంస్థ ఈ మేరకు ఒక…
తాజావార్తలు
-
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
-
Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
-
Censor: సినిమా రీ-ఎడిటింగ్‌కు సెన్సార్ బోర్డు చెక్: నిబంధనల్లో కీలక మార్పులు?
-
AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
-
Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..