AI : వ్యాపారుల కోసం సరికొత్త ఏఐ చాట్‌జీపీటీ ఎంటర్‌ప్రైజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. వివిధ రంగాల్లో వీటికి డిమాండ్ కూడా ఎక్కువవుతుంది.. సెక్యూరిటీ పరంగా ఇవి ముందంజలో ఉన్నాయి.. ఇక తాజాగా ఈ ఏఐ అనేది వ్యాపారులకు వరంగా మారింది.. తాజాగా వ్యాపారుల అవసరాల కోసం శక్తిమంతమైన చాట్‌జీపీటీ ఎంటర్‌ప్రైజ్ చాట్ బోట్ ఆవిష్కరించింది.. ఓపెన్ ఏఐ రూపొందించిన చాట్‌బోట్ చాట్‌జీపీటీ దే ఇప్పుడు హవా.. నిత్యం లక్షల మంది యూజర్లు చాట్‌జీపీటీ సేవలు పొందుతున్నారు. అటు వ్యక్తిగతంగా.. ఇటు ప్రొఫెషనల్ విధుల్లోనూ దీని భాగస్వామ్యం తప్పనిసరైంది.
ఈ క్రమంలో తాజాగా ఓపెన్ ఏఐ.. వ్యాపారుల కోసం ప్రత్యేకంగా చాట్‌జీపీటీ సేవలు అందుబాటులోకి తెచ్చింది.. ఇది వ్యాపారులకు ఎంతో భద్రతను కల్పిస్తుంది.. ఇందుకు మోస్ట్ పవర్‌ఫుల్ వర్షన్ చాట్‌జీపీటీ ఎంటర్‌ప్రైజ్ పేరిట కొత్త వర్షన్ ప్రారంభించామని వెల్లడించింది. చాట్‌జీపీటీ ప్రస్తుతం వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్‌గా పలు సేవలందిస్తూ.. పలువురు తమ డేటా సేఫ్టీపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కొత్త వర్షన్ చాట్‌జీపీటీ ఎంటర్‌ప్రైజెస్ తెచ్చామని ఓపెన్ ఏఐ తెలిపింది. వ్యాపారుల వ్యక్తిగత గోప్యత, వారి డేటాకు భద్రత కల్పించడానికి ఈ చాట్‌బోట్ సహాయపడుతుంది ..
Also Read
- Google Mapsలో సూపర్ అప్డేట్.. హోటల్ బుకింగ్ నుంచి ఫుడ్ ఆర్డర్ వరకు అన్నీ ఒకేచోట
- 7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
- Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్‌ప్లే, 50W సౌండ్‌తో కొత్త స్మార్ట్ టీవీ
- Nothing Phone 3: నథింగ్ Phone 3 పై భారీ డిస్కౌంట్.. రూ.40,000 తగ్గింపు, 50MP ట్రిపుల్ కెమెరాలు, Snapdragon 8s Gen 4!
ఇది ప్రస్తుతం వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్‌గా పలు సేవలందిస్తూ.. పలువురు తమ డేటా సేఫ్టీపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త వర్షన్ చాట్‌జీపీటీ ఎంటర్‌ప్రైజెస్ తెచ్చామని ఓపెన్ ఏఐ తెలిపింది. వ్యాపారుల వ్యక్తిగత గోప్యత, వారి డేటాకు భద్రత కల్పించడానికి ఈ చాట్‌బోట్ ఉపకరిస్తుందని వెల్లడించింది. క్రియేటివ్‌గా మెరుగైన ఫలితాలు అందించడంతోపాటు ఉద్యోగులకు అన్ని విధాల తోడుగా ఉంటుందని తెలిపింది..ఈ ఎంటర్ప్రైజ్ వెంటనే వినియోగంలోకి వస్తుందని వెల్లడించింది. ప్రారంభించిన తొమ్మిది నెలల్లోనే తమ యూజర్ల సంఖ్య పడిపోవడంతో మెరుగైన భద్రతా ఫీచర్లతో వ్యాపారులకు చాట్‌జీపీటీ ఎంటర్‌ప్రైజ్ కొత్త చాట్ బోట్ ను తీసుకు రానున్నట్లు తెలుస్తుంది.. ఇప్పటికే పలు రంగాల్లో దూసుకుపోతున్న ఏఐ ఇక ముందు ఎలాంటి సేవలను అందిస్తుంది చూడాలి..
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!