Ooru Peru Bhairavakona Teaser: ప్రస్తుతం హర్రర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. దెయ్యాలు, భూతాలు, చేతబడులు.. ఇవే ప్రధానాంశంగా తెరకెక్కే చిత్రాలే సూపర్ హిట్ అవుతున్నాయి. దీంతో కుర్ర హీరోలు, డైరెక్టర్లతో పట్టుబట్టి హర్రర్ సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు.