తాను చేయలేనిది ఏమీ లేదని సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మరోసారి నిరూపించుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’లో తన మొట్టమొదటి ప్రత్యేక డ్యాన్స్ నంబర్ “ఊ అంటావా ఉఊ అంటావా” చేసింది. ఈ సాంగ్ ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణను అందుకుంటుంది. “ఊ అంటావా” సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ టాప్ 100 మ్యూజిక్ వీడియోలలో మొదటి స్థానంలో ఉండడం విశేషం. ఇటీవల జరిగిన ‘పుష్ప’ పార్టీలో అల్లు అర్జున్ తనపై నమ్మకం…