ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం “రేజ్ బైట్” ను 2025 సంవత్సరానికి ఆక్స్‌ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించింది. ఈ సంవత్సరం ఇంటర్నెట్‌లో ఇది ఎక్కువగా ఉపయోగించే పదంగా మారింది. ప్రతి సంవత్సరం భాషా ప్రపంచాన్ని ఆకర్షించే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ (OUP) తన ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్’ ను ప్రకటించింది. 2025కు ఎంపికైన పదం రేజ్ బైట్ (Rage Bait). ఇది సోషల్ మీడియాలో కోపాన్ని, ఆగ్రహాన్ని ఉత్తేజపరిచే కంటెంట్‌ను సూచిస్తుంది. ఈ పదం ఎందుకు…