మార్వెల్ కామిక్స్ అభిమానులను దశాబ్దాలుగా అలరిస్తున్న స్పైడర్ మ్యాన్ ఈ నెల 16వ తేదీ థియేటర్లలోనూ సందడి చేయబోతున్నాడు. తాజా సీరిస్ ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్’కు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ ఈ రోజు మొదలైంది. ఒక్క ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లోనే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించిన మొదటి రెండు గంటల్లో ఐదువేలకు పైగా టిక్కెట్స్ అమ్ముడయ్యానని చెబుతున్నారు. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ‘స్పైడర్ మ్యాన్ : నో వే హోం’…