OnePlus రాబోయే స్మార్ట్‌వాచ్, OnePlus వాచ్ లైట్, ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో OnePlus 15R, OnePlus Pad Go 2 లతో పాటు విడుదలకాబోతోంది. మైక్రోసైట్ వాచ్ లైట్ కీలక స్పెసిఫికేషన్లు, ఫీచర్లను వెల్లడించింది. వాటిలో బ్యాటరీ లైఫ్, డిజైన్, డిస్ప్లే బ్రైట్‌నెస్, హెల్త్ ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్‌వాచ్ ఒక మెటల్ ఫ్రేమ్‌తో రౌండ్ డయల్‌ను కలిగి ఉంటుంది. Also Read:Panchayat Elections: ముగిసిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం.. ఆ జిల్లాల్లో వైన్స్…
వన్ ప్లస్ త్వరలో OnePlus Pad Go 2 అనే కొత్త టాబ్లెట్‌ను విడుదల చేయనుంది. డిసెంబర్ 17న జరిగే కార్యక్రమంలో కంపెనీ అధికారికంగా కొత్త టాబ్లెట్‌ను విడుదల చేయనుంది. దీని ఫస్ట్ సేల్ డిసెంబర్ 18న ప్రారంభంకానుంది. కంపెనీ ప్రకారం, ఈ టాబ్లెట్ స్టూడెంట్స్, యువ నిపుణులకు చాలా అనుకూలంగా ఉంటుంది. లాంచ్ కు ముందే, ఈ రాబోయే హ్యాండ్ సెట్ గురించి దాని ప్రాసెసర్, బ్యాటరీ, ఛార్జింగ్ ఫీచర్లతో సహా అనేక కీలక వివరాలను…