OnePlus Open Sale Started: చైనాకు చెందిన సుప్రసిద్ధ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ తన మొదటి ఫోల్డబుల్ ఫోన్‌ను అంటే వన్‌ప్లస్ ఓపెన్‌ను అక్టోబర్ 19న భారతదేశంలో విడుదల చేసింది. తాజాగా ఈ రోజు కంపెనీ ఈ పరికరాన్ని మొదటిసారిగా అమ్మెందుకు అందుబాటులోకి తెస్తోంది. ఈ సేల్ కింద కస్టమర్లకు అద్భుతమైన డిస్కౌంట్లు, ఆఫర్లు కూడా ఇస్తున్నారు. ఇది కంపెనీ యొక్క మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ కావడంతో కంపెనీ అనేక మంచి ఫీచర్లు, అప్‌డేట్‌లను ఈ ఫోనులో…