OnePlus Nord CE4 Lite 5G Smartphone Price in India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ నార్డ్ సిరీస్‌లో ‘సీఈ 4 లైట్’ ఫోన్‌ను జూన్ 25న విడుదల చేసింది. గతేడాది తీసుకొచ్చిన నార్డ్ సీఈ3 లైట్‌కు కొనసాగింపుగా ఈ ఫోన్‌ను రిలీజ్ చేసింది. జూన్ 27 నుంచి వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్‌లో సీఈ 4 లైట్ ఫోన్‌కు అందుబాటులోకి రానున్నాయి. 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా, 80W ఫాస్ట్…