OnePlus Nord CE4 Launch and Sales Details: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ తన నార్డ్ సిరీస్‌లో మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. నార్డ్ సీఈ4 5జీ పేరుతో భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. నార్డ్ సీఈ 3కి కొనసాగింపుగా వన్‌ప్లస్ ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇందులో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. 100W సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ అమ్మకాలు నేటి నుంచి…