OnePlus Nord 5 or Poco X7: మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో ప్రస్తుతం చాలా కాంపిటేషన్ గా మారింది. ఈ పోటీలో అత్యంత పేరుగాంచిన రెండు మోడళ్లు OnePlus Nord 5, Poco X7 స్మార్ట్ ఫోన్స్ వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ రెండు మొబైల్స్ ఆకట్టుకునే ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో వచ్చాయి. మరి వినియోగదారులకు ఏ మొబైల్ సరిపోతుంది? ఎందుకు అని చూద్దాం.. డిజైన్, డిస్‌ప్లే: OnePlus Nord 5 లో 6.83 అంగుళాల 1.5K…