OnePlus Nord 4 5G Smartphone Launch and Price: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ నార్డ్ సిరీస్‌లో వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల నార్డ్ సిరీస్‌లో సీఈ 4 లైట్ ఫోన్‌ను విడుదల వన్‌ప్లస్.. మరో ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్దమైంది. ‘వన్‌ప్లస్ నార్డ్ 4’ను జూలై 16న భారతదేశంలో లాంచ్ చేయనుంది. వన్‌ప్లస్ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో లాంచ్ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. అయితే లాంచ్…