OnePlus Turbo: త్వరలో చైనా మార్కెట్‌లో కొత్త OnePlus Turbo సిరీస్ ను విడుదల చేయనున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్‌లో ప్రధానంగా గేమింగ్‌పై దృష్టి సారించిన స్మార్ట్‌ఫోన్లు రాబోతున్నాయని పేర్కొంది.
వన్‌ప్లస్ 15 సిరీస్‌లో ఇప్పటికే వన్‌ప్లస్ 15, వన్‌ప్లస్ 15ఆర్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. ఇప్పుడు ఈ సిరీస్‌లో మరో కొత్త మోడల్ వన్‌ప్లస్ 15sకి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.