OnePlus Nord: వన్ ప్లస్ తన సరికొత్త స్మార్ట్‌ఫోన్లు, ఇయర్‌బడ్స్‌ను విడుదల చేయడానికి జూలై 8న భారతదేశంతో పాటు ఇతర దేశాల గ్లోబల్ మార్కెట్ల కోసం సమ్మర్ లాంచ్ ఈవెంట్ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో OnePlus Nord 5, OnePlus Nord CE 5, OnePlus Buds 4 లాంచ్ చేయనున్నారు. మరి కొత్తగా విడుదలకానున్న ఈ మొబైల్స్, ఇయర్‌బడ్స్ వివరాలను చూసేద్దామా.. OnePlus Nord 5: