OnePlus Bullets Wireless Z3: ప్రముఖ టెక్నాలజీ బ్రాండ్ వన్‌ప్లస్ భారత మార్కెట్‌లో తన ఆడియో పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. ఈ క్రమంలో వన్‌ప్లస్ బుల్లెట్స్ వైర్ లెస్ Z3 నెక్‌బ్యాండ్ ను తాజాగా విడుదల చేసింది. కేవలం రూ.1,699 ధరతో లభించే ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ నెక్‌బ్యాండ్ జూన్ 24 నుంచి అమ్మకాలకు అందుబాటులోకి రానుంది. ఈ డివైస్‌ను వన్‌ప్లస్ ఇండియా, అమెజాన్ ఇండియా, ఫ్లిప్ కార్ట్ లతోపాటు ఇతర ప్రముఖ రిటైల్ ఔట్‌లెట్లలో కొనుగోలు చేయవచ్చు.…
OnePlus Nord: వన్ ప్లస్ తన సరికొత్త స్మార్ట్‌ఫోన్లు, ఇయర్‌బడ్స్‌ను విడుదల చేయడానికి జూలై 8న భారతదేశంతో పాటు ఇతర దేశాల గ్లోబల్ మార్కెట్ల కోసం సమ్మర్ లాంచ్ ఈవెంట్ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో OnePlus Nord 5, OnePlus Nord CE 5, OnePlus Buds 4 లాంచ్ చేయనున్నారు. మరి కొత్తగా విడుదలకానున్న ఈ మొబైల్స్, ఇయర్‌బడ్స్ వివరాలను చూసేద్దామా.. OnePlus Nord 5: ఇది Nord సిరీస్‌లో ఫ్లాగ్‌షిప్ లెవల్ ఎంట్రీ మొబైల్.…