OnePlus Buds Pro 3 Launch and Price in India: ప్రముఖ మొబైల్ కంపెనీ ‘వన్‌ప్లస్’నుంచి బడ్స్ ప్రో 3 భారత్‌లో విడుదలయ్యాయి. ఈ యర్‌బడ్స్ విక్రయం ఆగస్టు 23 మధ్యాహ్నం నుంచి ప్రారంభం కానుంది. వీటి ధర రూ.11,999గా కంపెనీ నిర్ణయించింది. ల్యూనార్ రేడియన్స్, మిడ్‌నైట్ ఓపస్ రంగుల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 10, వన్‌ప్లస్ 11, వన్‌ప్లస్ 12 సిరీస్ ఫోన్లను రెడ్ కేబుల్ క్లబ్‌తో అనుసంధానిస్తే.. రూ.1,000…