OnePlus Independence Day Sale: OnePlus ఇండియా ఇండిపెండెన్స్ డే సేల్‌ను జూలై 31 నుంచి అధికారికంగా ప్రారంభించింది. ఈ సేల్ లో భాగంగా వన్ప్లస్ (OnePlus) తమ తాజా ఉత్పత్తులైన OnePlus Nord 5, Nord CE5, OnePlus 13 సిరీస్, OnePlus Pad Go, OnePlus Buds 4 లతోపాటు ఇంకా ఇతర పాపులర్ గాడ్జెట్లపై భారీ ఆఫర్లు అందిస్తోంది. ఈ ఆఫర్లు అమెజాన్, వన్ప్లస్, అలాగే క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్,…