OnePlus Ace6: వన్ ప్లస్ (OnePlus) సంస్థ తమ కొత్త స్మార్ట్‌ఫోన్ OnePlus Ace6 ను అక్టోబర్ 27న చైనాలో OnePlus 15 తో పాటు విడుదల చేయనున్నట్లు ఇప్పటికే తెలిపింది. ఈ నేపథ్యంలో, ఈ మొబైల్ కీలక వివరాలు చైనా టెలికాం వెబ్‌సైట్‌లో ముందుగానే లీక్ అయ్యాయి. OPPO PLQ110 మోడల్ నంబర్‌తో ఈ మొబైల్ ఈ లిస్టింగ్ ఫోన్ సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్లను మొదటిసారిగా బయటకు వచ్చాయి. OnePlus ఇప్పటికే క్విక్ సిల్వర్ (Quicksilver),…