OnePlus Ace 6T: వన్ ప్లస్ (OnePlus) కొత్తగా Ace సిరీస్‌లో భాగంగా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ OnePlus Ace 6T ను చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్ పర్ఫార్మెన్స్, గేమింగ్, కూలింగ్, బ్యాటరీ లాంటి ఫీచర్లతో ఆకట్టుకోనుంది. OnePlus Ace 6T స్మార్ట్ ఫోన్ ప్రధాన హైలైట్ దాని ప్రాసెసర్. ఇది Snapdragon 8 Gen 5 చిప్‌తో వచ్చిన ప్రపంచంలోని తొలి స్మార్ట్‌ఫోన్. ఈ చిప్‌కు తోడు 16GB LPDDR5X ర్యామ్, UFS…