చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ‘వన్‌ప్లస్ 15’ను ఇటీవల ఇండియాలో లాంచ్ చేసింది. చైనా వేరియెంట్‌లోని ఫీచర్లనే దాదాపుగా భారత్‌లో లాంచ్ అయిన ఫోన్‌లో ఉన్నాయి. వన్‌ప్లస్ మరో ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్దమైంది. భారతదేశంలో ‘OnePlus 15R’ లాంచ్ తేదీని ప్రకటించింది. డిసెంబర్ 17న కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. ఈ ఫోన్ శక్తివంతమైన ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయిన OnePlus Ace 6T…