OnePlus Ace 6T: వన్ ప్లస్ (OnePlus) సంస్థ Ace 6 స్మార్ట్‌ఫోన్‌ను గత నెలలో లాంచ్ చేసిన తర్వాత ఇప్పుడు చైనాలో OnePlus Ace 6T ని ఈ నవంబర్ చివరిలో లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ సామ్రాట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 SoC (సిస్టమ్-ఆన్-చిప్) తో పనిచేయనున్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ కావడం విశేషం. తాజాగా ఇందుకు సంబంధించి టీజర్ విడుదలింది. ఇందులో ఫోన్‌కు మెటల్ ఫ్రేమ్ ఉంటుందని అర్థమవుతుంది. ఈ…