చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘వన్‌ప్లస్’ తన వన్‌ప్లస్ 15 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా భారతదేశంలో లాంచ్ చేసింది. వన్‌ప్లస్ 15 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.72,999గా ఉంది. డిస్కౌంట్ తర్వాత రూ. 68,999కి మీకు లభిస్తుంది. వన్‌ప్లస్ 15 ధర ‘యాపిల్’ ఐఫోన్ 17 ధరకు చాలా దగ్గరగా ఉంది. ఐఫోన్ 17 (256జీబీ) ప్రారంభ ధర రూ.82,900. బ్యాంక్ ఆఫర్‌లు, డిస్కౌంట్ల తర్వాత మీరు ఐఫోన్‌ను రూ.76,000 వరకు కొనుగోలు చేయవచ్చు.…
OnePlus 15 Launch, Price and Specs in India: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’.. తన తదుపరి ఫ్లాగ్‌షిప్ ఫోన్ ‘వన్‌ప్లస్ 15’ను చైనాలో ఇప్పటికే లాంచ్ చేసింది. వన్‌ప్లస్ 13కు కొనసాగింపుగా వన్‌ప్లస్ 15 వచ్చింది. మధ్యలో వన్‌ప్లస్ 14ను కంపెనీ స్కిప్ చేసింది. చైనాలో లాంచ్ అయిన 15.. ఇప్పుడు భారతదేశంలో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది. నవంబర్ 13న రాత్రి 7 గంటలకు మన దగ్గర రిలీజ్ కానుంది. అదే…
OnePlus 15 Launch: వన్‌ప్లస్ సంస్థ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 15 (OnePlus 15)ను చైనాలో లాంచ్ చేసింది. అత్యాధునిక డిస్‌ప్లే, మెరుగైన పనితీరు, భారీ గ్లేసియర్ బ్యాటరీ, అద్భుత కూలింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ ప్రీమియమ్ సెగ్మెంట్‌లో తనదైన ముద్ర వేయడానికి సిద్ధమైంది. ఇది భారత మార్కెట్‌లో కూడా త్వరలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో వస్తున్న తొలి ఫోన్‌గా రానుంది. ఇక మరి ఫ్లాగ్‌షిప్ కిల్లర్ OnePlus 15 పూర్తి వివరాలను…