చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ OnePlus తన పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్ OnePlus 15 ను భారత్ లో విడుదల చేసింది. ఈ ఫోన్ భారత్ లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో వచ్చిన మొట్టమొదటి ఫోన్‌గా నిలిచింది. OnePlus 13 తర్వాత వెంటనే OnePlus 15 ఎందుకు వచ్చిందో అని ఆలోచిస్తున్నారా? చైనాలో, 14 సంఖ్యను దురదృష్టకర సంఖ్యగా పరిగణిస్తారు, బహుశా అదే కారణం కావచ్చు. OnePlus 15 ధర రూ. 72,999…