OnePlus 15 India Launch Date and Price: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్’ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ ఫోన్ వన్‌ప్లస్ 15ను చైనాలో ఇప్పటికే లాంచ్ చేసిన విషయం తెలిసిందే. చైనా రిలీజ్ సమయంలో త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా లాంచ్ తేదీని ప్రకటిస్తామని చెప్పింది. ఈ క్రమంలో బుధవారం లాంచ్ డేట్ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా OnePlus 15 5G స్మార్ట్‌ఫోన్ నవంబర్ 13న లాంచ్ అవుతుంది. అమ్మకాలు కూడా అదే రోజున ప్రారంభమవుతాయి.…