మీరు ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నప్పటికీ, ఎక్కువగా డబ్బు ఖర్చు చేయకూడదనుకుంటున్నారా?.. అయితే ఈ ఆఫర్ మీకోసమే. ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’లో బంపర్ ఆఫర్లు ఉన్నాయి. ‘వన్‌ప్లస్ 13ఆర్’పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ ఉంది. ఈ ఫోన్ ఇప్పుడు రూ.35,000 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది. అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, 6000mAh బ్యాటరీ ఉన్న వన్‌ప్లస్ 13ఆర్‌పై ఆఫర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వన్‌ప్లస్ 13ఆర్ స్మార్ట్‌ఫోన్…