Oneplus 12 Release Date and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ వన్‌ప్లస్ నుంచి త్వరలో ‘వన్‌ప్లస్ 12’ ఫ్లాగ్‌షిప్ ఫోన్ రానుంది. వనప్లస్ 10వ వార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్ 4న చైనాలో ఈ ఫోన్ విడుదల కానుంది. అయితే విడుదలకు ముందే వన్‌ప్లస్ 12 ఫోన్‌కు సంబంధించిన అఫీషియల్ ఫొటోస్ ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల లీక్‌తో పాటు టీజర్లు కూడా నెట్టింట సందడి చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా…
OnePlus 12 5G Smartphone Release Date in India: చైనాకు చెందిన మొబైల్ కంపెనీ ‘వన్‌ప్లస్’.. భారత మార్కెట్‌లో వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తోన్న విషయం తెలిసిందే. వన్‌ప్లస్‌కి భారత మార్కెట్‌లో ‘యాపిల్ ఐఫోన్’ రేంజ్ సేల్స్ ఉండడంతో వరుస స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొస్తుంది. మొన్నటివరకు మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌పై ఫోకస్ చేసిన వన్‌ప్లస్.. ఇప్పుడు ఫ్లాగ్‌షిప్‌పై దృష్టి సారించింది. ఈ క్రమంలో వన్‌ప్లస్ 11 5G ఫోన్‌కు సక్సెసర్‌గా వన్‌ప్లస్ 12ను తీసుకొస్తుంది. వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్…