Paytm : Paytmపై RBI చర్య తర్వాత కంపెనీ పెద్ద అడుగు వేసింది. శుక్రవారం ఉదయం పేటీఎం.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నుంచి దూరం కావడానికి అదనపు చర్యలు తీసుకుంటున్నట్లు ఒక కొత్త అప్ డేట్ ను విడుదల చేసింది.
Paytm : పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ చర్య తీసుకుని దాదాపు నెల రోజులు కావస్తోంది. రోజురోజుకూ కంపెనీ కష్టాలు తగ్గకుండా పెరుగుతున్నాయి. కంపెనీకి ఉపశమనం ఇస్తూ ఆర్బీఐ గడువును మార్చి 15 వరకు పొడిగించింది.