కరోన కారణంగా ఇండియన్ సినిమా బాక్సాఫీస్ పూర్తిగా చప్పబడిపోయింది, పెద్ద సినిమాలు రిలీజ్ కావట్లేదు, స్టార్ హీరోలు సినిమాలని రిలీజ్ చెయ్యడానికి ఆలోచిస్తున్నారు. ఒకవేళ రిలీజ్ చేసినా ముందున్నంత స్థాయిలో కలెక్షన్స్ వస్తాయా అనే అనుమానం ప్రతి ఒక్కరిలో ఉంది. ఈ భయంతో 2023 జనవరిలో రిలీజ్ కావాల్సిన ఆర్ ఆర్ ఆ�